అవోపా హనుమకొండ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

 

అవోపా హనుమకొండ వారు తమ కార్యాలయ ఆవరణలో   జండా వందనము చేసి 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అవోపా ప్రధాన సలహాదారు పోకల చందర్, జిల్లా అవోపా అధ్యక్షుడు రమణయ్య, అవోపా హనుమకొండ అధ్యక్షుడు ఎల్లంకి రవీందర్, శశిదర్ తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు