తెలంగాణ రాష్ట్ర అవోపా ఎన్నికల షెడ్యూల్


 TELANGANA STATE AVOPA , HYD
date. 24th august 2021.
******
Election schedule TS AVOPA for the Term 2021 - 2023.
1) 02-09-2021: 
     11Am to 2pm నామినేషన్ పత్రాల స్వీకరణ;
      2pm to 3pm ; నామినేషన్ పత్రాల పరిశీలన.
      3pm to 6pm : ఉపసంవరణ 
      6pm Final contesting candidates list ప్రకటన.

2) 12- 9-2021 
      2pm to 5pm ఎన్నికల నిర్వహణ.
      5pm on words 
      ఓట్ల లెక్కింపు మరియు ఎన్నికల ఫలితం ప్రకటన.

ఎన్నికలు నిర్వహించు స్థలం: vasavi  Gardens, palkonda మహబూబ్ నగర్.

Note: 
1)ప్రతి యూనిట్ అవోపా విధిగా Rs.1000/- TS AVOPA కు చెల్లించి ఓటు హక్కు వినియోగించగలరు.
2) ఎన్నికలో పాల్గొనే అభ్యర్థులు Dt. 2-9-2021 రోజున TS AVOPA OFFICE లో Nomination పత్రాలు స్వీకరించగలరు.
అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో పాటు,
     a) NOC from General secretary TS Avopa 
     b) NO DUE certificate from Fin secretary TS Avopa మరియు 
     c) Rs 2000/- Non Refundable cash  Receipt(nomination fees) జతపర్చగలరు.
3) ఓటరు list TS AVOPA OFFICE లో Rs.200/- చెల్లించి పొందగలరు.
 
చందర్ పోకల 
ఎన్నికల అధికారి, TS AVOPA
కలకొండ సూర్యనారాయణ
ఉప ఎన్నికల అధికారి
కామెంట్‌లు