మంచిర్యాల అవోపా ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు

 



మంచిర్యాల అవోపా ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా స్థానిక సంజీవయ్య కాలని అంగన్వాడి కేంద్రంలో 50 మంది గర్భిణీ స్త్రీలకు మరియు  చిన్నపిల్లల తల్లులకు పండ్లు మరియు బ్రెడ్ ప్యాకెట్స్ అందచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యదర్శి గారు, అవోపా రాష్ట్ర సభ్యులు శ్రీ బల్లు శంకర్ లింగం గారు, కృష్ణ గారు, మంచిర్యాల అవోపా అధ్యక్షులు శ్రీ తంకెడిపల్లి సత్యవర్థన్ గారు, సభ్యులు D. శ్రీనివాస్, K.జగన్ మరియు ఆరోగ్య పర్యవేక్షనాధికారి శ్రీమతి వనమాల, అంగన్వాడి టీచర్ శ్రీమతి అరుణ గారు తదితరులు  పాల్గొన్నారు.

కామెంట్‌లు