ఉద్యోగావకాశాలు



***  ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ***

  వైశ్యులకు మంచి అవకాశం ...

మాంగల్య క్లోత్ మాల్స్ వారు తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లా, పట్టణ కేంద్రాల్లో నడుపుచున్న వారి షోరూంలలో పని చేయుటకు వైశ్య సేల్స్ మెన్, ఫ్లోర్ మేనేజర్లు, అకౌంటెంట్లు, సూపర్‌వైజర్లు మరెంతో మంది సహాయక సిబ్బంది కావలెను.  జీతం రూ.20,000 నుండి 40,000 ల వరకు ఇవ్వబడును. మరిన్ని వివరాలకు ఈ క్రింది వారిని వారి మొబైల్ నంబర్ల ద్వారా సంప్రదించ గలరు. కాసం నమఃశివాయ 98490 72368, పోకల చందర్ 98490 58827 మరియు నూక యాదగిరి 9949023236.

పూర్తి వివరాలకు శ్రీ సుకుమార్ గారిని ఫోన్నంబర్ 8919263154 ద్వారా సంప్రదించి మీ రెస్యూములు వారి వాట్సాప్ కు పంపి ఇంటర్వ్యూ కొరకు వారితో టచ్ లో నుండగలరు. వారు మీకు 24/7 అందుబాటులో నుండగలరు  

కామెంట్‌లు