పోకల పలుకులు

 

 పోకల పలుకులు
“ఏదైనా పని చేసేటప్పుడు తెగింపు ఉండాలి కాని, భయపడుతూ కూర్చుంటే జరిగేది ఏముండదు. అలా తెగించి ధైర్యంతో సన్మార్గంలో ముందుకు వెళితే, ఎవరికైనా విజయం దక్కుతుంది. మంచితనం మితిమీరితే , మనవాళ్ళే మనకు వెన్నుపోటు పొడుస్తారు. అందుకే లౌఖ్యం ముఖ్యం అంటారు పెద్దలు”

pokala mantra
“You cannot change your *future*.but, you can change your *habits*. surely your habits will change your future.”

కరోనాకవిత
“విచక్షణా రహితంగా తిరగబోకు - ఓ ! “మానవా”,
రక్షణ కవచం మన స్వీయనియంత్రణే - అని “కానవా”,
తక్షణ చర్యగా సామాజిక దూరమే - మేలని “తెలుపవా”,
శిక్షణ పొందిన వైద్యుల సేవలపై అపనిందలు -  ఇక “ఆపవా”!! చందరన్న మాట - సద్ది మూట!!!
కామెంట్‌లు