పోకల పలుకులు

 

 పోకలపలుకులు
“మన మాటలో మెత్తదనం ఉండాలని నాలుక,  ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా  సృష్టించబడ్డాయి. కర్కశ మైన మాటలు మాట్లాడి, సున్నితమైన హృదయాలను బాధ పెట్టకూడదు. మన సంతోషాన్ని ఆత్మీయులతో పంచుకుంటే రెట్టింపు అవుతుంది. అలాగే విషాదం పంచుకుంటే సగమవుతుంది”
 
pokala mantra 
“*our Life* is very complicated, don't try to find *Answers*.b’coz, when you find answers,*Life* changes the *Questions*”GM

కరోనాకవిత
“కపట చైనా కట్టింది -మాయలాడి కరోనాకు “తాళి”, కక్ష కట్టి లక్ష్మణ రేఖను దాటి- లోకమంతా కన్నేసింది చైనా “ఆలి”, దీక్ష బూనింది తక్షణమే - చేయాలని మానవాళి “ఖాళి”, రక్ష మాం అని వేడినా - చూపలేదు కరోనా “జాలి”! చందరన్న మాట - సద్దిమూట !!
కామెంట్‌లు