పోకలపలుకులు
“మానవ సంబంధాలు నిఘంటువును ప్రతిబింభిస్తాయి.ఇది సరిగ్గా వెతికిన వారికి మాత్రమే అర్ధం మరియు వివరణలను అందిస్తుంది. పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా వుంటుందో , మంచి ఆలోచనలు నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది”
: కరోనా కవిత
“విశ్వమానవ వినాశనమే - ఉగ్ర చైనా “అత్రం”, ఆంక్షలతో వైరస్ ను ఛేదించడమే - అగ్ర అమెరికా “సూత్రం”, కరోనాను ఖతం చేయుటలో తగదు - ఏమరుపాటు “ఏమాత్రం”, లోకమంతా ఎలుగెత్తి చాటాలి - స్వీయనియంత్రణా “గాత్రం”! చందరన్న మాట - చక్కని సద్ది మూట!!
pokala mantra
Doubt and faith both are status of mind, doubt creates the darkest moments in our *finest hour*.While *faith brings finest moments in our *darkest hour*.”GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి