పోకలపలుకులు
“కొన్ని కను రెప్పల వెనుక పెద్ద ఉప్పెనలు దాగిఉంటాయి.
అర్ధం కాని వాళ్ళు దాన్ని“పిచ్చి” అంటారు, అర్ధమైనవాళ్ళు
“ఏడుపు" అంటారు. కానీ, భరించే వాళ్ళు మాత్రమే “బాధ" అంటారు.ఆ కన్నీటి వెనుక దాగి ఉన్న అంతర్యము తెలుసుకున్న వారే విజ్ఞులు”

pokala mantra
“Every little *smile* can touch somebody's *Heart*.No one is born happy but,all of us are born with the ability to create *happiness*.GM
కరోనా కవిత
“విశ్వ విజేత కావాలన్నదే - కుటిల చైనా “స్వార్థం”,
విశ్వ మానవ హితమే - భరత మాత “పరమార్థం”,
లోక కళ్యాణ కాంక్షనే - లాక్ డౌన్ లోని “నిస్వార్థం”,
శోక సాగరం దాటించడమే - లోక నాయకుల “పరార్థం”!
చందరన్న మాట - సద్ది మూట!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి