పోకల పలుకులు

 

*పోకల పలుకులు*
“ఈరోజు ఒక చిన్న అబద్దం చెబితే, దాన్ని కప్పిపుచ్చు కొవడానికి రేపు మరో పెద్ద అబద్దం చేప్పవలసిరావచ్చు.
అసూయ పడే వారితో మన అభివృద్ది గురించి  చెప్పుకోవడం  మరియు ఆశ పడే వారితో మన సంపద విషయాలు పంచుకోవడం అత్యంత మూర్ఖత్వం”

*కరోనా కవిత*
“ఇల్లు జైలు ఆయె - ఇల్లాలు జైలరు, ఇంటి సభ్యులంత - జంట ఖైదీలైరి, వీధి లోనికి బోవ - విరుగును వీపున లాఠీ,
కరోనా ! మాదు బాధ - కాస్త గనుము, మరోనా అని మమ్ము శాసించకు - కరుణతో కదలి పో బిరానా!
చందరన్న మాట - సద్ది మూట!!!

*pokala mantra*
“Treat your *RELATIONS* and *MONEY* with Equal RESPECT.B’coz, both are *Hard to make* and *Easy to loose*.”GM!

కామెంట్‌లు