*పోకలపలుకులు*
“ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు.
వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు.
కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా
మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది.
కారణం లేని కోపం,బాధ్యత లేని యవ్వనం,నమ్మకం లేని స్నేహం ,ప్రేమ లేని బంధం మరియు అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు”
“ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు.
వైఫల్యం అనేది శాశ్వతంగా ఉండదు.
కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా
మనకు ఉన్నత స్థానాన్ని అందిస్తుంది.
కారణం లేని కోపం,బాధ్యత లేని యవ్వనం,నమ్మకం లేని స్నేహం ,ప్రేమ లేని బంధం మరియు అలంకరణతో వచ్చే అందం శాశ్వతంగా ఉండవు”
*కరోనా కవిత*
“కరోనా దెయ్యమా! మాతో కయ్యానికి - “కాలు దువ్వకు”,
వియ్యమని దరి చేరి మాతో - “సయ్యాట లాడకు”
వయ్యారము చూపించి మాతో - “నెయ్యము చేయకు”,
తియ్యని రుచి చూపి మమ్ము - “మరణశయ్య గురి చేయకు”!
చందరన్న మాట - సద్ది మూట!!!
*pokala mantra*
“We *Love* ourself even After doing Thousand *mistakes*.
Then, how can we *Hate* others for one *mistake*.so, *FORGIVENESS* is the Biggest *Gift* of LIFE”, GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి