పోకల పలుకులు
“ఏదీ శాశ్వతం కాదు ఈ లొకంలొ. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనెది తీరిపొయిన రుణం అయితే ,రేపు అనేది మనకు దేవుడిచ్చిన వరం.అందుకే రేపు మంచిది అనే ఆశతో బతకాలి.”

pokala mantra
“Sometimes we are tested, Not to expose our *weakness*. but, to discover our *strengths*.GM
కరోనా కవిత
“కల్లబొల్లి కుటిల కరోనాను - కసిగా “కట్టడి చేయాలి”, మళ్ళీ మళ్ళీ మంచి కోరుతూ - లోకమంతా “కలసి రావాలి”, కాటు వేసే రోగం పంపిన - చైనాను “ఏకాకిగా ఉంచాలి”, కపట నీతి చైనాను - సంఘబహిష్కరణ తో “నిర్బంధించాలి”!చందరన్న మాట - సద్దిమూట!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి