*పోకల పలుకులు* “నిజం గడపదాటేలోపు అబద్ధం అరవై మైల్లు పయనిస్తుంది. కాని,నిజం గడపదాటిన మరుక్షణం అబద్ధం శూన్యం అవుతుంది. మామూలు సమయంలో అందరు మనవాళ్ళే అని అనిపిస్తుంది.కాని, సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఎవరు మనవాళ్ళు , ఎవరు పరాయివాళ్ళు అనేది తెలుస్తుంది.”
*pokala mantra*
"A man is lucky if he is the first love of a woman. A woman is lucky if she is the last love of a man."GM
*కోరోనా కవిత*
“కరోనా కట్టడి సఫలమైతే - నరులిత్తురు “నజరానా”, మరోనా అని విఫలమైతే - సురలిత్తురు “జరిమానా”, నజరానా , జరిమానాలతో - మారును మన “జమానా”, సమరంలో విజయానికి - ఏకాంతమే సిసలైన “ఫర్మానా”, అదే సుమా జనులకిచ్చే - అసలైన “భయానా”! చందరన్న మాట - సద్ది మూట!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి