పోకల పలుకులు
“కలవడానికి మరియు విడిపోవడానికి చూపించే తొందర
అర్థం చేసుకోవడానికి మరియు దగ్గరవడానికి చూపిస్తే,
ప్రతి “బంధం”అనందంగానే ఉంటుంది. ఏ మాట చివరిదో, ఏ నవ్వు చివరిదో ఎవరికి తెలుసు. అందుకే వీలైనంతగా నలుగురితో సంతోషంగా ,హాయిగా మరియు నవ్వుతూ నవ్విస్తూ ఉండడమే సుఖమయ జీవితం”
*కరోనా కవిత*
“కరోనా కాటేసిందని - కలత “చెందకు”,
విధి రాత ఇంతేనని - కదలి పోవాలి “ముందుకు”,
నరుని నడత నే -కరోనా కన్నెర్రకు “కారణం”,
కరోనా కరాళ నృత్యం లో-కలుగును “మరణం”,
కళత్ర పుత్రులతో - కలిసుండడమే మంచి “తరుణం”
చందరన్న మాట- సద్ది మూట!!
pokala mantra
“*Think* Once Before Your Proposals, Twice before You Start Implementation and Finally ready to face any result whether it is *negative* or *positive*”.GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి