వాసవీ జయంతి శుభాకాంక్షలు


 తెలంగాణ రాష్ట్ర అవోపా వారు అన్ని సభ్య అవోపాల అధ్యక్ష కార్యదర్శులు మరియు వారి సభ్యులందరకు మరియు తోటి అవోపా మరియు ఆర్య వైశ్య బంధువులందరకు వాసవీ మాత జయంతి శుభాకాంక్షలు తెలియజేయుచూ ప్రతి ఒక్క వైశ్యుడు ఇంట్లో వాసవీ మాత ఫొటో పెట్టుకుని శ్రద్దా భక్తితో పూజచేసి ఈ కరోన మహమ్మారిని ప్రారదోలమని వేసుకోవాలని కొరనైనది. 



కామెంట్‌లు