పోకల పలుకులు

 

పోకల పలుకులు
“*బాధ* మనకి బలవంతులం  ఎలా అవ్వాలో నేర్పుతుంది,*భయం* మనకి చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది, ఓటమి మనము ఎలా గెలవాలో నేర్పుతుంది మరియు *మోసం* మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది.*జీవితం* అంటేనే అనుభవాల *సమ్మేళనం*. ఈ రోజు నేర్చుకున్న *పాఠమే* రేపటి *ప్రశ్నలకు* సమాధానం”

*కరోనా కవిత*;
“గుంటనక్క చైనాను అంటరాని దేశంగా “పిలవాలి”,
ప్రపంచ దేశాలన్ని  ఆ దిశగా ఏకమై “నిలవాలి”
విశ్వమానవాళి  కరోనా కట్టడి సమరంలో “గెలవాలి”,భావి తరం మన త్యాగాలను మరవకుండ “తలవాలి”,
చందరన్న మాట సుందరమ్ము “కావాలి”!!

pokalamantra
“*ANGER* does not solve anything.It Builds Nothing.But,it can Destroy Everything” GM


కామెంట్‌లు