పోకల పలుకులు

 

పోకల పలుకులు

“ధ్వని” తరంగాలు మనకు వినికిడిని ఇస్తున్నాయి, “కాంతి” తరంగాలు మనకు లోకాన్ని చూపిస్తున్నాయి, “కడలి” తరంగాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. కాని, మన ఖర్మ కొద్దీ “కరోనా” తరంగాలు మనకు వినాశనాన్ని మిగిలిస్తున్నాయి.జర జాగ్రత్త సుమా”

 *కరోనా కవిత*;

“కరోనా రక్కసీ! ఎందుకమ్మా ఈ “ఘాతుకం”, దేవుడు సైతం క్షమించడు సుమా నా “పాతకం”, జాతి నొసటిపై  తిరగ రాస్తున్నావు వారి “జాతకం”,.అందుకే రాస్తున్నాను నీ పై కరోనా “శతకం”!  *చందరన్న మాట సుందరమ్ము*

pokala mantra

“A *finger* that wipe away your *tears* during hard times is greater than *thousand hands* that clapped for your *success*.”GM!! 


కామెంట్‌లు