*పోకల పలుకులు*
“నిన్ను గౌరవించే వారిని *HEART* లోనూ,నిన్ను విసిగించే వారిని *MUTE* లోనూ ఉంచితేనే నీ జీవితం చాలా *CUTE* గానూ మరియు ప్రతి క్షణం *SWEET* గానూ ఉంటుంది.”
*కరోనా కవిత*
“దూరంగా ఉండడమే - కరోనా కట్టడికి “మూలం”,
కరోనా బయటికి రాకుండా - వేయాలి గట్టి “తాళం”,
తరిమి వేయాలి సుమా - కరోనా చేసే “విలయం”,
అరికట్టాలి సుమా - ప్రపంచ “ప్రళయం”,
చందరన్న మాట - సద్ది మూట!!
*pokala mantra*
“Sharing your *Feelings* with Someone is not a Sign of *Weakness., But, It shows that you have the *Strength* to *Trust* them Completely”. GM!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి