పోకలపలుకులు
“మనకు గడచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే,అది మళ్లీ తిరిగి రాదు కాబట్టి. రాబోయే కాలం అందంగా ఉంటుంది . ఎందుకనగా, నచ్చినట్టు ఉహించుకుంటాము కాబట్టి.ప్రస్తుతం కష్టంగా ఉంటుంది , ఎందు కంటే అనుభవిస్తున్నాం కాబట్టి”
*కరోనాకవిత*
“కరోనా మాయలేడీ- నీ తాకిడికి మాకు “బేడి”,
లోకమంతా ఏకమై- ప్రకటించింది నీ పై “దాడి”,
గుట్టుచప్పుడు లేకుండా- తప్పుతున్నావు “గాడి”
గట్టి పట్టుదలతో -పుట్టిస్తున్నావు “వేడి”!
చందరన్న మాట- సద్ది మూట!!!
pokalamantra
“*FAITH* Makes every thing possible,
*HOPE* Makes everything work and
*LOVE* Makes everything beautiful.”GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి