పోకల పలుకులు

 

పోకల పలుకులు
“ఎదుటి వారు *తప్పు* చేసి కూడా తమదే *గెలుపని* వాదించే వారికి నీవు  ఎదురు చెప్పవద్దు. నిజానికి ఆ వాదనలో *న్యాయం* లేదని వాళ్ళకి తెలుసు. కాని,వారికి తమ *అహం* అడ్డుగా ఉండటం వల్ల, తమ తప్పును ఒప్పుకోలేరు. అందువలన, వారిని పక్కన పెట్టి మనం మన లక్ష్యం వైపు ముందుకెళ్లడమే ఉత్తమం”. శుభోద

*కరోనా కవిత*
“కరోనా కట్టడికి మనకిక - లాక్ డౌన్ శరణం “గచ్చామి”,
మరో నా అని విషము చిమ్ముతున్న కరోనాకు- దూరం శరణం “గచ్చామి” , రిస్క్ లేని జీవితానికి - మాస్కే శరణం “గచ్చామి”,పూస్కు తిరుగుతున్న కరోనాకు- శానిటైజేషన్ శరణం “గచ్చామి” చతుర్గుణములాచరించడమే-చంద్రం శరణం “గచ్చామి”!!!

*pokala mantra*
“Be *strong* enough to walk away from what isn't best for you, and be *patient* enough to wait for the blessings you deserve”. GM!!


 

కామెంట్‌లు