*🌻🌻*
తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య
సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
*01- 05- 2021*
🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵
*నీలాంజనసమాభాసం*
*రవిపుత్రం యమాగ్రజo* |
*ఛాయామార్తాండసంభూతం*
*తం నమామి శనైశ్చరం*||
*🌌సంవత్సరం* : *ప్లవ* నామ సం||
*🌌ఉత్తరాయణం,వసంత ఋతువు*..
*చాంద్రమానం*:చైత్రమాసం,
*సౌరమానం*:మేషమాసం,చిత్రి నెల18.
*🌌🌌పంచాంగం🌌🌌*
*🔵తిథి*: బహుళ పంచమి సా04:40
తదుపరి షష్ఠి.
*🔵నక్షత్రం*:మూల ప10:14
తదుపరి పూర్వాషాడ.
*🔵యోగం*:సిద్ధం రా01:46
తదుపరి సాధ్యం.
*🔵కరణం*:తైతుల సా04:40
తదుపరి గరజి రాతె03:40
తదుపరి వణిజ.
*🔵వారం*:శనివారము
🌞సూర్యోదయం 05:51
🌞సూర్యాస్తమయం 18:25
🌞పగటి వ్యవధి 12:34
🌘రాత్రి వ్యవధి 11:25
🌙చంద్రాస్తమయం 09:40
🌙చంద్రోదయం 23:05
🌞సూర్యుడు:భరణి
🌙చంద్రుడు:మూల
నక్షత్ర పాదం
మూల4పాదం"భీ"ప10:14
పూషాఢ1పాదం"భూ"ప03:51
పూషాఢ2పాదం"ధా"రా09:31
పూషాఢ3పాదం"ఫా"రాతె03:13
*🔵వర్జ్యం*:ప02గం00ని నుండి03గం31ని వరకు..
తిరిగి రా12గం39ని నుండి02గం11ని వరకు
*🔵అమృతకాలం*:రా09గం29ని నుండి11గం00ని వరకు.
*🔵దుర్ముహూర్తం*:ఉ05గం56ని నుండి07గం35ని వరకు.
*🌌లగ్న&గ్రహస్థితి🌌*
*🐐మేషం*:రవి,బుధ,శుక్ర,ఉ06గం45ని
*🐂వృషభం*=రాహు,ప08గం46ని
*👩❤💋👩మిథునం*:కుజ,ప10గం58ని
*🦀కటకం*:ప01గం09ని
*🦁సింహం*=ప03గం13ని
*🧛♀కన్య*=సా05గం16ని
*⚖తుల*:రా07గం23ని
*🦂వృశ్చికం*:చంద్ర,కేతు,రా09గం35ని
*🏹ధనుస్సు*:రా11గం43ని
*🐊మకరం*:శని,రా01గం37ని
*🍯కుంభం*:గురు,రాతె03గం18ని
*🐟మీనం*:రాతె04గం57ని
*🌻నేత్రం*:2,జీవం:1.
*🌻యోగిని*:భూమి.
*🌻గురుస్థితి*:తూర్పు.
*🌼శుక్రస్థితి*:పడమర.
*⭐ దినస్థితి*:సిద్ధయోగం పూర్తి.
*🌌శనివారం🌌*
🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు
🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,
🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.
🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు
దక్షిణం శుభ ఫలితం.
*🌌హారాచక్రం🌌*
🌌శుభ హారలు🌌
పగలు రాత్రి
7-8 గురు 7-8 చంద్ర
10-11 శుక్ర 9-10గురు
12-1 చంద్ర 12-1శుక్ర
2-3 గురు 2-3 చంద్ర
5-6 శుక్ర 4-5గురు
*పగలు రాత్రి*
*శని6⃣-7⃣బుధ*
*గురు7⃣ -8⃣చంద్ర*
*కుజ8⃣-9⃣శని*
*సూర్య9⃣-🔟గురు*
*శుక్ర🔟-⏸కుజ*
*బుధ⏸-12సూర్య*
*చంద్ర12 -1⃣గురు*
*శని1⃣-2⃣కుజ*
*గురు2⃣-3⃣సూర్య*
*కుజ3⃣_4⃣శుక్ర*
*సూర్య4⃣-5⃣బుధ*
*శుక్ర5⃣_6⃣చంద్ర*
🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం
🌌 బుధ, కుజ హోరలు మధ్యమం
🌌 సూర్య, శని హోరలు అధమం
🌌అభిజిత్ లగ్నం:
కటక లగ్నం ప10గంl58ని॥నుండి 01గం||09నిll ల వరకు.
🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.
సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.
🌌3 శ్రాద్ద తిథి: చైత్ర బహుళ పంచమి.
🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_01, మే , 2021_*
*_స్వస్తి శ్రీ చాన్ద్రమాన ప్లవ నామ సంవత్సరమ్_*
*_చైత్రమాసము_*
*_వసంత ఋతువు_*
*_ఉత్తరాయణము_* *_స్థిర వాసరే_*
*_( శని వారం )_*
*_శ్రీ ప్లవ సంవత్సర దేవతా ధ్యానమ్_*
_అగ్నిం నమామి సతతం జ్వాలామాలం తమోపహమ్ ౹_
_అజారూఢం చతుర్హస్తం ద్విశీర్షం ప్లవసంజ్ఞికమ్ ౹౹_
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలం. *_లక్ష్మీధ్యానం శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
శారీరక శ్రమ పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచిది_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆధ్యాత్మిక సంపదను పెంచండి. *_వేంకటేశ్వరస్వామి సందర్శనం మంచిది_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. కలహాలకు తావివ్వరాదు. చేయని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది. *_శ్రీలక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. *_ఈశ్వర దర్శనం చేయడం మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
చేపట్టిన పనులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. శ్రమ అధికం అవుతుంది. ముఖ్య విషయాల్లో ఏకాగ్రతను పెంచాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_శనిధ్యానం శుభప్రదం_*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తిచేయగలుగుతారు. బాధ్యతలు పెరుగుతాయి. ఇబ్బంది పెట్టాలని చూసే వారి ప్రయత్నాలు విఫలం అవుతాయి. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. *_లింగాష్టకం చదవాలి._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
స్థిరాస్తి కొనుగోలు విషయంలో లాభపడ్డా.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. *_శివారాధన మంచిది_*.
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
బాధ్యతాయుతంగా పనిచేసి విజయాన్ని పొందుతారు. అధికారులతో ఆచితూచి ప్రవర్తించాల్సి ఉంటుంది. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. *_సాయిబాబా సహస్రనామావళి పఠించడం మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఒక వ్యవహారంలో అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తవుతుంది. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_మహాలక్ష్మిని ఆరాధించాలి_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. స్థిరాస్తి కొనుగోలు విషయాలు లభిస్తాయి. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. *_సూర్యాష్టకం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి_*.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
కొన్ని కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి_*.
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి