పోకల పలుకులు
“సింహం ఎప్పుడు సింహాసనం కోసం పాకులాడదు. అది ఎక్కడ కూర్చుంటే అదే సింహానికి సింహాసనం అవుతుంది. అలాగే నీతి మంతులకు మరియు దైర్యవంతులకు గుంపులతో పని ఉండదు. కాని, వారు ఎక్కడ ఉన్నా సరే, వారి వన్నె మరియు గొప్పతనం తగ్గదు”
కరోనా కవిత
“చిత్రం” కరోనా మహమ్మారి “జననం”, “విచిత్రం” కరోనా బాధితుల “మరణం”, “ పవిత్రం” స్వీయనియంత్రణా “మంత్రం”, “ఆత్రం” కరోనాను తరిమివేయడమే చక్కని “సూత్రం” - చందరన్న మాట సుందరమ్ము!
pokala mantra
“*Life* is really nothing without *love* and *care* . Give it to everyone. But, don’t expect it back, because, it’s a ‘*feel*’not a ‘*deal*’. GM
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి