నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 



 🌻🌻

     *🌼05-04-2021🌼*

___________________ __

🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳

        ☘ శివ స్తుతి☘

శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర

గురుం,

వందే జగత్కారణం,

వందే పన్నగభూషణం మృగధరం,

వందే పశూనాం పతిం,

వందే సూర్య శశాంక వహ్ని నయనం,

వందే ముకుంద ప్రియం,

వందే భక్త జనాశ్రయం చ,

వరదం వందే శివం శంకరం.🙏🏿


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

*స్వస్తిశ్రీ శార్వరినామ సంవత్సరం*

*ఉత్తరాయణం,శిశిరఋతువు*

*🌼 చాంద్రమానం*:ఫాల్గుణమాసం.

*🌼సౌరమానం*:మీనమాసం,పంగుణినెల22తేది.

       *🏐పంచాంగం🏐*

*🌼తిథి*: బహుళ నవమి రా02:18

తదుపరి దశమి.

*🌼నక్షత్రం*: ఉత్తరాషాఢ రా02:03

శ్రవణం.

*🌼యోగం*: శివ 16:51:54

తదుపరి సిద్ధం.

*🌼కరణం* :తైతుల ప02:34

తదుపరి గరజి రా02:18

తదుపరి వణిజ.

*🌼వారం*:సోమవారము

🌞సూర్యోదయం 06:06:13

🌞సూర్యాస్తమయం 18:22:31

🌞పగటి వ్యవధి 12:16:18

🌚రాత్రి వ్యవధి 11:43:02

🌙చంద్రాస్తమయం 12:50:18

🌙చంద్రోదయం 26:07:34*

🌞సూర్యుడు:రేవతి

🌙చంద్రుడు:ఉత్తరాషాఢ

   *⭐నక్షత్ర పాదవిభజన⭐*

ఉషాఢ1పాదం"భే"ఉ08:01

ఉషాఢ2పాదం"భో"ప02:00

ఉషాఢ3పాదం"జా"రా08:01

ఉషాఢ4పాదం"జీ"రాతే02:03

*🌼వర్జ్యం*:ప02గం//10ని//లనుండి 03గం//43ని//లవరకు.

*🌼అమృతకాలం*:రా11గం24నిలనుండి 12గం59ని లవరకు.

*🌼దుర్ముహూర్తం* :-ప12గం//40ని//లనుండి 01గం//29ని//లవరకు.

తిరిగి03గం//06ని// ల నుండి 03గం//55ని//ల వరకు.

   *🌼లగ్న&గ్రహస్థితి🌼*

*🐟మీనం*:రవి,బుధ,శుక్ర,ఉ06గం39ని

*🐐మేషం*:ఉ08గం26ని

*🐂వృషభం*:కుజ,రాహు,ప10గం28ని

*👩‍❤‍💋‍👩మిథునం*:ప12గం40

*🦀కటకం*:ప02గం51ని

*🦁సింహం*:సా04గం55

*🧛‍♀కన్య*=రా06గం58ని

*⚖తులా*:రా09గం05ని

*🦂వృశ్చికం*:కేతు,రా11గం17ని 

*🏹ధనుస్సు*:చంద్ర,రా01గం25ని

*🐊మకరం*:గురు,శని,రాతె03గం18ని 

*🍯కుంభం*:రాతె05గం00ని

*🌻నేత్రం*:2జీవం:1/2.

*🌻యోగిని*:డ,తూ,ప.

*🌻గురుస్థితి*:తూర్పు.

*🌼శుక్రస్థితి*:మూఢం.

*⭐దినస్థితి*:మరణయోగం రా02గం03ని లవరకు, తదుపరి అమృతయోగం.

           *🌼సోమవారం🌼*

🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,

🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,

🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.

🌼వారశూల:తూర్పుదోషం

(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.

🌼🌼 శుభ హోరలు🌼🌼

పగలు                  రాత్రి

6-7 చంద్ర        6-7 శుక్ర

8-9 గురు        8-9 చంద్ర

11-12 శుక్ర    10-11 గురు

1-2 చంద్ర         1-2 శుక్ర

3-4 గురు         3-4 చంద్ర

- - - - - - -          5-6 గురు

         🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర

7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ

8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర

9⃣ -🔟 ఉ - కుజ | రా - శని

🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు

⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ

12 -1⃣మ - బుధ| రా - శని

1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు

2⃣ -3⃣మ - శని| రా - కుజ

3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,

4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర

5⃣_6⃣సా - సూర్య | తె- బుధ

🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం

🌼 బుధ,కుజహోరలు మధ్యమం

🌼 సూర్య,శనిహోరలు అధమం

        *🌼విశేషం:🌼*

*🌼అభిజత్లగ్నం*:మిథునలగ్నం ప10గం||28ని IIలనుండి 12గం||40ని॥ల వరకు.

🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.

*🌼3. శ్రాద్దతిథి*:ఫాల్గుణ బహుళ నవమి.

        *"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏*


రాశి ఫలాలు

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_05, ఏప్రియల్ , 2021_*                 *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మిశ్రమ కాలం. మీ మీ రంగాల్లో బాగా శ్రద్ధగా పనిచేయాలి. ఎవ్వరినీ అతిగా నమ్మకండి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. *_ఇష్టదైవం సందర్శనం శుభప్రదం_* .

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఒకట్రెండు ఆటంకాలున్నా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. కొంత మంది మన పక్కనే ఉండి చాపకింద నీరులా ఇబ్బంది పెట్టాలని చూస్తారు. *_శివారాధన మంచినిస్తుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

చేపట్టే పనులలో సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే ప్రారంభించాలి. మీ చేసే శ్రమఫలిస్తుంది. అధికారులతో మాట్లాడేటప్పుడు బాగా అలోచించి మాట్లాడాలి. *_సాయి బాబా సందర్శనం ఉత్తమ ఫలితాన్నిస్తుంది_* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

తోటివారి సహాయంతో ప్రణాళికలను అమలు చేస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి ఇబ్బందులు తొలుగుతాయి. *_శివారాధన శుభప్రదం_* .

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

మిత్రుల సహకారంతో అయోమయ స్థితులనుంచి బయటపడతారు. ఒక పనికి పది అడ్డంకులు వస్తాయి. ఎవ్వరితో వాదోపవాదాలు చేయకండి. కోపాన్ని దరిచేరనీయకండి. కుటుంబసభ్యులు ఇచ్చే సలహాలు మేలు చేస్తాయి. *_నవగ్రహ ఆలయ సందర్శనం చేస్తే మంచిది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

అనుకూలమైన సమయం. ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను చాలా సులభంగా పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. *_లక్ష్మీదేవి సందర్శనం ఉత్తమం._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టే పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురుకాకుండా జాగ్రత్తపడాలి. బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వాదప్రతివాదాలు లేకుండా చూసుకోవాలి. *_దుర్గాదేవిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి_* .

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మనోధైర్యం కలిగి ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. *_గురుశ్లోకం చదవాలి_* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. కొన్ని కీలక వ్యవహారాలను వారితో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహకారం ఉంటుంది. *_ప్రసన్నాంజనేయ స్తో్త్రం పారాయణ చేయాలి._*  

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

గమ్యం చేరే వరకు పట్టుదలను వీడకండి. ఎలాంటి సమస్యనైనా బుద్ధిబలంతో పరిష్కరిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. *_ఈశ్వర సందర్శనం శక్తినిస్తుంది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ప్రయత్న అనుకూలత ఉంది. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆరోగ్య, ఆర్థిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. *_గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి._*  .

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులను సులువుగా పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో  విజయం సొంతమవుతుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. ఇంటగెలిచి రచ్చగెలుస్తారు. *_లక్ష్మీఅష్టోత్తరం పఠిస్తే ఇంకా మంచిది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు