పోకల పలుకులు

                             


  పోకలపలుకులు 

“ఆకులు తింటేనే బ్రహ్మజ్ఞానం వస్తే,
అందరి కన్నా ముందు మేకలే జ్ఞానులు కావాలి. స్నానాలతోనే పాపాలు పోతే, ముందు
చేపలే పాప విముక్తులు కావాలి.
తలక్రిందులుగా తపస్సు చేస్తేనే
పరమాత్మ ప్రత్యక్షమైతే, ముందు గబ్బిలాలకే ఆ వరం దక్కాలి.
ఈ విశ్వమంతా ఆత్మలో ఉంది.
నీలో ఉన్న ఆత్మను వదిలి పరమాత్మ అంటూ,
పరుగులు పెడితే ప్రయోజనమే లేదు.
నీలో లేనిది బయటేమీ లేదు సుమా” 
**


pokalamantra
“*Revenge* is like taking poison and waiting for the other person to die.”GM
**
కామెంట్‌లు