పోకల పలుకులు

 

పోకల పలుకులు

“మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి. కానీ, చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. అప్పుడే మనము సమాజం లో గౌరవించబడతాం” 

pokala mantra

 “A *wise man’s* scolding is much Better than a *Fool’s* praise.so,  choose the Right company in Life” GM! **


కరోనాకవిత

“ఓ!!విషపు కోరల కరోనా  “తల్లీ”, ఎందుకమ్మా  విశ్వమంతా నీ “లొల్లి”, జగతిలో చస్తున్నారు జనం “తల్లడిల్లి”. ఓ  మాయలేడి కరోనా భూతమా! వేడుకుంటున్నాము “మల్లీ మల్లీ”, తిరిగి రాబోకు సుమా పరలోకం “వెళ్ళి”.       చందరన్న మాట సుందరమ్ము!!!

కామెంట్‌లు