సన్మానం

 

  తెలంగాణ రాష్ట్ర అవోపా రీజనల్ కార్యదర్శి మరియు అవోపా హైదరాబాద్ ఈ.సి మెంబర్ శ్రీ చప్పరపు చెంచు సుబ్బారావు మరియు వారి ధర్మ పత్ని శ్రీమతి వేంకట సుభాషిణి  దంపతులను త్యాగరాయ గాన సభ చిక్కడపల్లి హైదరాబాద్ లో  చంద్ర తేజోలయా మ్యూజిక్ అకాడమీ వారు మాజీ స్పీకర్ శ్రీ మధుసూధనా చారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగినది. తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వీరికి అభినందనలు తేలియజేయు చున్నవి. వివరాలకు ఈ క్రింది వీడియో ను వీక్షించండి.

సుబ్బారావు దంపతులకు సన్మానం


కామెంట్‌లు