🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_04, మార్చి , 2021_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఈరోజు
ఉత్సాహంతో ముందుకు సాగండి. సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. మనోబలం సదా రక్షిస్తుంది. యశోవృద్ధి, సౌభాగ్యసిద్ధి ఉన్నాయి. *_గోవింద నామాలు చదవాలి_*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఈరోజు
ఒక వ్యవహారంలో ప్రశంసలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి_*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఒక వ్యవహారంలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. అస్థిరబుద్ధితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కలహాలు సూచితం. అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. *_చంద్ర శ్లోకం చదవండి._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. విఘ్నాలు పెరగకుండా చూసుకోవాలి. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఈరోజు
మంచి కాలం. చేసే పనిలో విజయావకాశాలు పెరుగుతాయి. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు చేస్తారు. *_ఇష్టదైవాన్ని తలచుకోవడం మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఈరోజు
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు,వినోద,ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. *_దైవారాధన మానవద్దు. శివారాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఈరోజు
చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడతారు. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మంచి ఫలితాలు కలుగుతాయి_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఈరోజు
మంచి జరుగుతుంది. సమాజంలో గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. *_లలితా సహస్రనామ పారాయణ చేయాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఈరోజు
కార్యవిఘ్నాలు లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. *_పంచముఖ ఆంజనేయుడిని ఆరాధించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఈరోజు
గ్రహబలం తక్కువగా ఉంది. మీ కుటుంబసభ్యులతో అభిప్రాయ బేధాలు రాకుండా చూసుకోవాలి. ఒక సంఘటన ఇబ్బందికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. *_శ్రీ రామ నామాన్ని జపించాలి_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఈరోజు
ఎంత శ్రమిస్తే అంత ఫలితం వస్తుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు. *_వేంకటేశ్వరుని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి