వివాహ మహోత్సవ దిన శుభాకాంక్షలు

 


విశ్రాంత హుడా డైరెక్టర్, అవోపా హనుమకొండ వ్యవస్థాపక అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర అవోపా సాంకేతిక సలహాదారు శ్రీ మునిగేటి సత్యనారాయణ శ్రీమతి అనసూయ దంపతులకు 60 వార్షిక పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పెళ్లిరోజులు మరెన్నో జరుపుకోవాలని అవొపకు ఇదివరలో లాగా ఎనలేని సేవ చేయాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్  అభిలషిస్తున్నవి. 

కామెంట్‌లు