వరంగల్ మరియు కరీంనగర్ అవోపాల మాజీ అధ్యక్షులు, రిటైర్డ్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ శ్రీ నూనె వెంకన్న గారు నేడు మధ్యాహ్నం స్వర్గస్థులైనారని తెలుపుటకు చింతిస్తూ వారి ఆత్మ శివైఖ్య మొందాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేయు చున్నవి
శ్రధ్ధాంజలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి