🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_26, మార్చి , 2021_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మధ్యమ ఫలితాలున్నాయి. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు అదుపు తప్పకుండా జాగ్రత్తపడాలి. సంతోషంగా ఉంటారు. గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. *_శివుని సందర్శనం మేలు చేస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ధర్మకార్యాచరణతో లక్ష్యాలను చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలదు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఏ నిర్ణయం తీసుకున్నా బంధుమిత్రులను సంప్రదించకుండా తీసుకోవద్దు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_లలితాదేవి నామస్మరణ చేస్తే మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
మీ మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఈశ్వరారాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ నామస్మరణ ఉత్తమం_* .
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాల్లో ఆర్థికంగా లాభం పొందుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధర్మ సిద్ధి ఉంది. ఉద్యోగంలో స్వస్థాన ప్రాప్తి కలదు. *_సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే బాగుంటుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆచితూచి అడుగేయాలి. చేపట్టే పనుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. *_దుర్గాదేవిని పూజిస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారములో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారములో కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఉత్సాహంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచి తూచి వ్యవహరించాలి. మనోబలం కోసం *_దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించాలి_* .
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
యశోవృద్ధి కలదు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. *_వేంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
విశేషమైన శుభ ఫలితాలున్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. *_అష్టలక్ష్మి సందర్శనం శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి