నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_18, మార్చి , 2021_*                 *_బృహస్పతి వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

శుభకాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_ఆదిత్య హృదయ స్తోత్రం చదవడం మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మిశ్రమ వాతావరణం సూచితం. బలమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. సమయానికి సరైన ఆహారనియమాలను పాటించాలి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

శుభఫలితాలు ఉన్నాయి. బుద్ధిబలం బాగుంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. ఒక శుభవార్త వింటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. *_అష్టలక్ష్మిదేవి దర్శనం శుభప్రదం._*  

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_* 

కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. *_శివనామాన్ని జపించాలి._*

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

అవసరం లేని విషయాలతో కాలాన్ని వృథా చేయకండి. కుటుంబ సభ్యులతో ఆచితూచి వ్యవహరించాలి. మనోవిచారం కలగకుండా చూసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు కలుగుతాయి. *_శివారాధన శుభప్రదం_* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఉద్యోగంలో  పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. *_శివనామాన్ని జపించాలి._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్పలితాన్ని ఇస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. *_దుర్గాదేవి ఆరాధన మేలు చేస్తుంది._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

సుఖసౌఖ్యాలు ఉన్నాయి. ప్రారంభించిన కార్యక్రమాలను మనోధైర్యంతో పూర్తిచేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభాన్ని కలిగిస్తుంది_* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

కష్టాన్నినమ్ముకొని ముందుకు సాగండి. తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. ఆలోచనల్లో ప్రయాణాల్లో జాగ్రత్త. *_చంద్ర ధ్యానం శుభప్రదం_* .

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. *_శనిధ్యానం శుభప్రదం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మీకు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సప్తమంలో చంద్రబలం బాగుంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చేపట్టిన కార్యక్రమాలను దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. *_ఆంజనేయ ఆరాధన చేయాలి._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు