🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_09, మార్చి , 2021_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
గొప్ప సంకల్పబలంతో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తోంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి.
*_శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
కుటుంబ సహకారంతో చేసే పనులు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో నిర్లక్ష్యం చేయవద్దు.
*_గోసేవ చేస్తే మేలు కలుగుతుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
గ్రహబలం అనుకూలిస్తోంది. అభివృద్ధికై చేసే ప్రతి ప్రయత్నమూ ఫలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారుల సహకారం ఉంది. కుటుంబసభ్యుల ఆదరాభిమానాలుంటాయి . *_ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
శుభకాలం. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో శుభఫలాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తిచేస్తారు. *_ఇష్టదైవధ్యానం శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
తోటివారిని కలుపుకుపోతే పనులు త్వరగా పూర్తవుతాయి. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. *_శివుణ్ణి ఆరాధిస్తే మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
సంపూర్ణ మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఒక వార్త బాధ కలిగిస్తుంది. ఇబ్బంది పెడుతున్న సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో ఆచితూచి అడుగు వేయాలి.
*_ఆంజనేయ స్వామిని ఆరాధించాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
తోటి వారి సహకారాలు అందుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. మాతృసౌఖ్యం, ధనధాన్యవృద్ధి ఉన్నాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_గణపతి ఆరాధన చేస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
కీలక విషయాల్లో శ్రద్ధ చూపండి. ఖర్చుల విషయంలో పొదుపును పాటించాలి. అకారణ కలహ సూచన ఉన్నది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం.
*_శివనామాన్ని జరిపించాలి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. అప్పుల బాధ పెరగకుండా చూసుకోవాలి. *_సుబ్రహ్మణ్య స్వామి వారి ధ్యాన శ్లోకాలు చదివితే మంచి జరుగుతుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబసభ్యులకు మంచి జరుగుతుంది. యశస్సు, మనోల్లాసం, ధర్మసిద్ధి కలుగుతాయి. సత్సాంగత్యం ఏర్పడుతుంది.
*_ఇష్టదైవ ప్రార్థన వల్ల మేలు జరుగుతుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. పనులయందు ఆటంకాలు కలుగుతాయి. తొందరపాటు చర్యలొద్దు. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మరాదు. మనసును స్థిరంగా ఉంచుకోవాలి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. *_వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభదాయకం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ధర్మసిద్ధి ఉంది. మీ మీ రంగాల్లో విశేషమైన ఫలితాలున్నాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. గొప్ప భవిష్యత్తుకు పునాదులు వేస్తారు.
*_ఇష్టదైవారాధన వల్ల మేలు జరుగుతుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి