సన్మానం

 

తేదీ 28.2.2021 రోజున తెలంగాణ రాష్ట్ర అవోపా ముఖ్య సలహాదారు శ్రీ పోకల చందర్ గారు జగిత్యాల దర్శించిన సందర్భంగా అవోపా జగిత్యాల అధ్యక్షుడు వారి టీం తో శ్రీ పోకల చందర్ గారిని సన్మానించారు. శ్రీ చందర్ గారు జగిత్యాల అవోపా గురించి చేయుచున్న కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకుని సన్మానానికి కృతజ్ఞతలు తెలియజేసి, వారికి తగిన సలహాల నొసంగినట్లు తెలియజేశారు. 

కామెంట్‌లు