పోకల పలుకులు

 

పోకల పలుకులు

 “నీ బాధను పట్టించుకోవడానికి ఎవరు ఉండకపోవచ్చు , నీ కన్నీళ్లు తుడవడనికి ఎవరు రాకపోవచ్చు. కానీ, నీవు చెయ్యని తప్పులను ఎత్తు చూపడానికి మాత్రం చాలా మంది ఉంటారు. ఈ ప్రపంచంలో మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకరమైన రోగం ఓర్వలేనితనం. ఆసూయ, ఈర్ష మరియు ఈగో ఇవన్నీ  మనిషికి మాత్రమే ఉంటాయి . ప్రపంచంలో ప్రతి పాణి ఒకరుకొకరు సాయం చేసుకుంటుంది కానీ మనిషి మాత్రం తన స్వార్థాల కోసం ఎదుటి వారిని నాశనం చేయడానికి కూడా వెనకాడరు.” 

pokala mantra

 “Always try to prove that, you are right. But, never try to prove that, others are wrong. Beauty attracts attention but, personality captures heart.” GM 


కామెంట్‌లు