🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_16, మార్చి , 2021_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మంచి ఆలోచనలతో చేసే పనులు త్వరగా సిద్ధిస్తాయి. ఒక సంఘటన మానసిక శక్తిని పెంచుతుంది. స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
కీలక విషయాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. *_హనుమాన్ చాలీసా పఠిస్తే మంచిది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివారాధన శుభదాయకం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. అవసరానికి తగిన సాయం లభిస్తుంది. ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక వార్త లేదా సంఘటన బాధ కలిగిస్తుంది. *_విష్ణు ఆరాధన శుభప్రదం_*.
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి తగిన సహాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. *_హనుమాన్ చాలీసా చదివితే మంచిది._* .
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. సమయం వృథా చేయవద్దు. *_హనుమాన్ చాలీసా పఠించాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఉత్సాహంగా పనిచేయాలి. గొప్ప సంకల్పబలంతో తలపెట్టిన పనులను పూర్తి చేస్తారు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. *_శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభదాయకం._* .
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం.
ఈవారం
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. నిరంతర శ్రమతో సంకల్పాలు సిద్ధిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కోసం చేసే ప్రయోగాలు విజయవంతం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరుతాయి. అవసరానికి సహాయం చేసేవారున్నారు. ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. విందు వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_వెంకటేశ్వరస్వామి ధ్యానం శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
తలపెట్టిన కార్యాలు విజయవంతంగా పూర్తవుతాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శత్రువులపై నైతికంగా విజయం సాధిస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_శని ధ్యానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు_*.
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉత్సాహవంతమైన వాతావరణం నెలకొంటుంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. *_మహా గణపతి ఆరాధన శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
పెద్దలు సూచించిన మార్గంలో ముందుకు సాగి మంచి ఫలితాలను అందుకుంటారు. ధన, ధాన్య లాభాలున్నాయి. మనస్సౌఖ్యం కలదు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగితే మంచి జరుగుతుంది. *_హనుమత్ ఆరాధన ఉత్తమం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఉత్సాహవంతంగా కాలాన్ని గడుపుతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_ఇష్టదైవ నామాన్ని జపిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి