*🌻🌻*
శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
*🌳17-03-2021🌳*
శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |
బుధ పూజాం చకారయేత్ |
బుధధ్యానం ప్రవక్ష్యామి |
బుద్ధి పీడోప శాంతయే ||
*🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి*
*🌳 ఉత్తరాయణం,శిశిర ఋతువు*.
*🌳ఫాల్గుణమాసం.*
*🌳మీనమాసం,పంగుణీ నెల 03వతేది.*
*🌲🌲 పంచాంగం🌲🌲*
*🎾తిథి*:శుద్ధ చతుర్ధి రా11:28
తదుపరి పంచమి.
*🎾నక్షత్రం* :అశ్వని ఉ07:29
తదుపరి భరణి.
*🎾యోగం*: ఐంద్రం ఉ08:57
తదుపరి వైధృతి.
*🎾కరణం*: వణిజ ప10:11
తదుపరి విష్టి 23:28:08
తదుపరి బవ.
*🎾వారం*: బుధవారం.
🌞సూర్యోదయం 06:18:55
🌞సూర్యాస్తమయం 18:21:06
🌞పగటి వ్యవధి 12:02:10
🌚రాత్రి వ్యవధి 11:57:09
🌙చంద్రోదయం 08:47:52
🌙చంద్రాస్తమయం 21:34:05
🌞సూర్యుడు:పూర్వభాద్ర
🌙చంద్రుడు:అశ్వని
*⭐నక్షత్ర పాదవిభజన⭐*
అశ్వని4పాదం"లా"ఉ07:29
భరణి1పాదం"లి"ప02:14
భరణి2పాదం"లు"రా09:00
భరణి3పాదం"లె"రాతె03:46
*🎾వర్జ్యం*:సా04గం||33నిIIలనుండి 06గంll19నిIIలవరకు.
*🎾అమృతకాలం*:రాతె03గం||12నిIIలనుండి 04గంll58నిIIలవరకు.
*🎾దుర్ముహూర్తం*:ప11గం||57నిIIలనుండి 12గంll45నిIIలవరకు.
*🌳లగ్న&గ్రహస్థితి🌳*
*🐟మీనం*:రవి,ఉ07గం54ని
*🐐మేషం*=చంద్ర,ప09గం41ని
*🐂వృషభం*:కుజ,రాహు,ప11గం43ని
*👩❤💋👩మిథునం*: ప01గం55ని
*🦀కటకం*:సా04గం06ని
*🦁సింహం*=సా06గం10ని
*🧛♀కన్య*:రా08గం12ని
*⚖తులా*:రా10గం19ని
*🦂వృశ్చికం*:కేతు రా12గం32ని
*🏹ధనుస్సు*:రాతె02గం39ని
*🐊మకరం*:గురు,శని,రాతె04గం33ని
*🍯కుంభం*:బుధ,శుక్ర,రాతె06గం15ని
*🌻నేత్రం*:0,జీవం:1/2.
*🌻యోగిని*:దక్షిణం,పడమర.
*🌻గురుస్థితి*:తూర్పు.
*🌼శుక్రస్థితి*:మూఢం 30-04-2021 వరకు.
*⭐ దినస్థితి*:మరణయోగం ఉ07గం29ని లవరకు,సిద్ధయోగం.
*🌳🌴బుధవారం🌴🌳*
రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .
యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .
గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు
వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.
🌳🌳శుభ హోరలు🌳🌳
పగలు రాత్రి
7-8 చంద్ర 7-8 శుక్ర
9-10 గురు 9-10 చంద్ర
12-1 శుక్ర 11-12గురు
2-3 చంద్ర 2-3 శుక్ర
4 -5 గురు 4-5 చంద్ర.
🌱🌱దివా హోరా చక్రం.🌱🌱
ఉదయాత్పూర్వం: మద్యాహ్నం
1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర
1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ
2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర
3⃣గoll4⃣గం ॥తెకుజ- శని
4⃣గం||5⃣గoll తెసూర్య- గురు
5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ
6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య
7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర
8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ
9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర
🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని
1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య - రా గురు.
🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం
🌻బుధ,కుజ హోరలు మధ్యమం
🌻సూర్య శనిహోరలు అధమం
*🌴🌱🌲విశేషం:-🌲🌱🌴*
🌳1.అభిజిత్ లగ్నం:మిథున లగ్నం ప11గం||43ని॥ నుండి 01గం|l55నిIIల వరకు.
🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.
🌳3. .శ్రాద్థ తిథి:ఫాల్గుణ శుద్ధ చవితి.
🌳🌳🌳🌳🌳🌳🌳
చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
నేటి రాశి ఫలాలు
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_17, మార్చి , 2021_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఇష్టదైవ నామస్మరణ ఉత్తమం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
చేపట్టే పనుల్లో పట్టుదల వదలకండి. గిట్టనివారు మీ ఉత్సాహంపై నీళ్లు చల్లుతారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి.
*_దైవధ్యానంతో ఆపదల నుంచి బయటపడతారు._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
శ్రమ ఫలిస్తుంది. మిత్రుల ద్వారా మేలు జరుగుతుంది. మనసుపెట్టి పనిచేస్తే విజయం మీదే. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం.
*_దత్తాత్రేయ ఆరాధన శుభదాయకం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
శుభకాలం నడుస్తోంది. అభివృద్ధిని సాధించే దిశగా ఆలోచనలు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. *_గోసేవ చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధువులతో మాటపట్టింపులకు పోవద్దు. *_శని శ్లోకం చదవాలి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. *_ఇష్టదైవ సందర్శనం మేలు చేస్తుంది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీ మీ రంగాల్లో శుభం చేకూరుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అపరిచితులతో జాగ్రత్త.
*_దైవారాదన మానవద్దు._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
కొన్ని సంఘటనలు మనోబలాన్ని తగ్గించేవిధంగా ఉంటాయి. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల మాటకు గౌరవమిస్తే మంచిది. కోపాన్ని తగ్గించుకోవాలి.
*_నవగ్రహ శ్లోకాలు పఠిస్తే శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
చేపట్టే పనుల్లో ఆటంకాలు పెరగకుండా చూసుకోవాలి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. కీలక వ్యవహారాల్లో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_ఈశ్వర సందర్శనం శుభదాయకం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ధర్మసిద్ధి ఉంది. స్వస్థాన ప్రాప్తి కలదు. చేపట్టిన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_ఇష్టదైవారాధన మేలుచేస్తుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. *_దుర్గాస్తుతి చేస్తే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి