పోకల పలుకులు


పోకల పలుకులు

“మనసుని ప్రేమించు, అంతస్థుని కాదు. మనిషి మాటల్ని గర్హించు, కాని, మనిషిని కాదు. తప్పిదాల్ని మరువు కాని, వ్యక్తిని కాదు. బంధాల్ని నిలుపుకునే ప్రయత్నం చేయాలి. కాని, వంకల్ని వెదికి ఒదిలే ఆలోచన చేయకుాడదు”

pokalamantra
“All Beautiful things start from the Heart. but, All Bad things start from the
Mind. So never let the Mind to rule your  Heart. Instead let the Heart Rule your Mind”

కామెంట్‌లు