🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*08 feb 2021_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలున్నాయి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందిపడతారు. నిందారోపణలు చేసేవారున్నారు. కలహాలకు దూరంగా ఉండాలి. *_ప్రశాంతత కోసం సాయిబాబా సందర్శనం ఉత్తమం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
అభివృద్ధిని సాధిస్తారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. *_దుర్గాదేవిని సందర్శిస్తే మంచి జరుగుతుంది_*.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. బంధుమిత్రులు కారణంగా ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_శ్రీరామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్నిస్తుందిమనోబలంతో పనులు పూర్తిచేస్తారు_*.
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
శుభకాలం. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సలహాలు అనుకూలిస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఆదిత్యహృదయం చదవడం ద్వారా ఆత్మశక్తి పెరుగుతుంది_*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
కుటుంబసభ్యులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుంటారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా కలిసివచ్చే కాలం. అంతా శుభం జరుగుతుంది. *_ఇష్టదైవారాధన శుభదాయకం_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
తోటివారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఎన్ని ఇబ్బందులు వచ్చినా పోరాడి అనుకున్నది సాధిస్తారు. మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. *_శని ధ్యానం చేస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
అనుకున్నది సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఇష్టమైనవారితో కాలాన్ని గడుపుతారు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే మేలు జరుగుతుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మీ మీ రంగాల్లో ఆచి తూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి అవుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. *_నవగ్రహ శ్లోకాలను చదవితే శుభప్రదం_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
అనవసర ఖర్చులు సూచితం. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. మంచి మనస్సుతో ముందుకు సాగండి. కష్టాలు తగ్గుతాయి. *_ఇష్టదేవతా సందర్శనం మేలు చేస్తుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_లక్ష్మీ ధ్యానం శుభదాయకం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ధనలాభం కలదు. వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యాసాధ్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. *_దుర్గాదేవి ఆరాధన చేస్తే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి