నేటి పంచాంగం


 🌻🌻

     *🌹14-02-2021🌹*

        *🌹సూర్య ప్రార్థన🌹*

శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl

సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll

తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl

సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

*🌹స్వస్తి శార్వరినామ* సం||

*ఉత్తరాయణం,శిశిరఋతువు.*

 *🛑చాంద్రమానం:మాఘమాసం.*

*🛑సౌరమానం:కుంభమాసం/మాసి నెల02.*

     *🌹🌹 పంచాంగం🌹🌹*

*🛑తిథి*:శుద్ధ తృతీయ రా01:58

తదుపరి చవితి.

*🛑నక్షత్రం*:పూర్వభాద్ర సా04:31

తదుపరి ఉత్తరాభాద్ర.

*🛑యోగం*: సిద్ధం రా01:10

తదుపరి సాధ్యం.

*🛑కరణం*:తైతుల 13:22:38

తదుపరి గరజి రా01:58

తదుపరి వణిజ.

*🛑వారం* :ఆదివారము.

🌞సూర్యోదయం 06:35:59

🌞సూర్యాస్తమయం 18:15:49

🌞పగటి వ్యవధి 11:39:50

🌚రాత్రి వ్యవధి 12:19:46

🌙చంద్రోదయం 08:24:20

🌙చంద్రాస్తమయం 20:34:05

🌞సూర్యుడు: ధనిష్ఠ

🌙చంద్రుడు:పూర్వభాద్ర

    *⭐నక్షత్ర పాదవిభజన⭐*

పూభాద్ర3పాదం"దా"ప10:08

పూభాద్ర4పాదం"దీ"సా04:31

ఉభాద్ర1పాదం"దూ"రా10:57

ఉభాద్ర2పాదం"థ"రాతె05:25

*🌹వర్జ్యం*:రా02గం||46నిIIల నుండి 04గం||29నిIIల వరకు.

*🌹అమృతకాలం*:ఉ08గం||02నిIIల నుండి 09గం|43నిIIల వరకు..

*🌹దుర్ముహూర్తం*:సా04గం||41నిIIల నుండి 05గం||27నిIIల వరకు.

     *🌹లగ్న&గ్రహస్థితి🌹*

*🍯కుంభం*:రవి,చంద్ర,ఉ08గం17ని

*🐟మీనం*:ప09గం56ని

*🐐మేషం*:కుజ,ప11గం43ని

*🐂వృషభం*:రాహు,ప01గం45ని

*👩‍❤‍💋‍👩మిథునం*: ప03గం57

*🦀కటకం*:సా06గం08ని

*🦁సింహం*:రా08గం12ని

*🧛‍♀కన్య*:రా10గం14ని

*⚖తులా*:రా12గం21ని

*🦂వృశ్చికం*:కేతు,రా02గం34ని 

*🏹ధనుస్సు*:రాతె04గం41ని

*🐊మకరం*::బుధగురు,శుక్ర,శని,రాతె06గం35ని 

*🌻నేత్రం*:0,జీవం:1/2.

*🌻యోగిని*:దక్షిణం,తూర్పు.

*🌻గురుస్థితి*:తూర్పు.

*🌼శుక్రస్థితి*:తూర్పు.

*⭐ దినస్థితి*:సిద్ధయోగం సా04గం31ని లవరకు, తదుపరి అమృతయోగం.

   *🌹🌹 ఆదివారం🌹🌹*

🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,

🌹యమగండం:మ12గం||ల

 నుండి1గంll30ని॥ల వరకు,

🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.

🌹వారశూల:పడమరదోషం

(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.

         🌹హోరాచక్రం🌹

పగలు                      రాత్రి

7-8 శుక్ర                 6-7గురు

9-10 చంద్ర           9-10 శుక్ర

11-12గురు           11-12చంద్ర

2-3 శుక్ర                   1 -2గురు,

4-5 చంద్ర                4-5 శుక్ర

6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు

7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ

8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య

9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర

🔟 -⏸ ఉ - శని | రా - బుధ

⏸ - 12ఉ - గురు| రా - చంద్ర

12 -1⃣మ - కుజ| రా - శుక్ర

1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ

2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర

3⃣_4⃣మ - బుధ| తె- శని

4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు

5⃣_6⃣సా - శని | తె-కుజ

🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.

          *🌹విశేషం*

🌹1.అభిజిత్ లగ్నం:వృషభ లగ్నం ప11గం||43॥నుండి01గం||45నిII వరకు .

 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.

🌹3. శ్రాద్దతిథి: మాఘ శుద్ధ తదియ.

కామెంట్‌లు