🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_17, ఫిబ్రవరి , 2021_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మనోధైర్యంతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచి తూచి మాట్లాడాలి. నూతన వస్తు ప్రాప్తి కలదు.
*_గణపతి సందర్శనం ఉత్తమం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. మానసికంగా చంచల స్వభావాన్ని వీడండి. అనవసర ఖర్చులు ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయవద్దు.
*_ఈశ్వర ధ్యానం శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
వృత్తి, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. చిత్తశుద్ధితో చేసే పనులు విశేష లాభాన్నిస్తాయి. భోజన సౌఖ్యం కలదు. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల అంగీకారం తప్పనిసరి.
*_సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభదాయకం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆచి తూచి వ్యవహరించాలి. కొత్త పనులు ప్రారంభించే ముందు మంచి చెడులను ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కీలక వ్యవహారాల్లో ముందు చూపు అవసరం.
*_విష్ణు సందర్శనం ఉత్తమం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
కొన్ని విషయాల్లో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది. నవమంలో చంద్ర స్థితి అనుకూలంగా లేదు. స్వల్ప అనారోగ్యం, మనోవిచారం సూచితం.
*_చంద్ర ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. బలమైన ప్రయత్నం ఫలిస్తుంది. బంధుమిత్రులను కలిసి కీలక విషయాలు చర్చిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
*_దుర్గాదేవి ఆరాధన శ్రేయోదాయకం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
అందరినీ కలుపుకొనిపోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోవద్దు. ప్రయాణాల్లో అశ్రద్ధ తగదు. పనుల్లో విజయం కోసం
*_గోవిందనామాలు చదవాలి._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. అర్థ, వస్త్ర లాభాలు ఉన్నాయి. *_ఇష్టదేవతా శ్లోకాలు చదివితే శుభం జరుగుతుంది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శుభప్రదమైన కాలాన్ని గడుపుతారు. ఉత్తమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. గోసేవ చేస్తే బాగుంటుంది.
*_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే శుభదాయకం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ధర్మసిద్ధి ఉంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తలు అవసరం. పొదుపును పాటించాలి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు.
*_శివనామాన్ని జపిస్తే మంచిది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
ప్రయత్నకార్య సిద్ధి కలదు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. విందు, వినోదాల్లో ఆనందంగా గడుపుతారు. బంధుప్రీతి కలదు.
*_ఇష్టదైవ నామస్మరణ శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ముఖ్యమైన వ్యవహారాల్లో పట్టుదల చాలా అవసరం. ఒత్తిడికి లోనవకుండా ఓర్పుగా వ్యవహరించండి. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా వేయవచ్చు. *_వేంకటేశ్వరస్వామిని ఆరాధిస్తే మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి