నేటి దినసరి రాశి ఫలాలు


 🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_05, ఫిబ్రవరి , 2021_*                 *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_ఇష్టదైవారాధన శుభప్రదం_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

మిశ్రమ వాతావరణం ఉంటుంది. ముఖ్య విషయాల్లో శ్రద్ధగా పనిచేయాలి. ఆలోచనల్లో స్థిరత్వం అవసరం. వృథా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ప్రయాణాలు  చేయాల్సి ఉంటుంది. *_నవగ్రహ ధ్యానం శుభప్రదం._*  

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహరాల్లో ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. *_నవగ్రహ స్తోత్రం చదివితే బాగుంటుంది_* .

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం లభిస్తుంది.  *_శివ స్తోత్రం పఠిస్తే మంచిది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన ఆర్థిక సహాయం చేసే వారున్నారు. *_లక్ష్మీ అష్టకం చదివితే శుభదాయకం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

బుద్ధి బలం బాగుంటుంది. కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. పెద్దలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_*  

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టే పనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.  *_ఆపదలు తొలగడానికి వేంకటేశ్వరస్వామిని పూజించాలి._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

అనుకూలమైన సమయం. పట్టుదలతో కార్యాలను చక్కబెడతారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అనవసర ధనవ్యయం సూచితం. *_ఇష్టదైవారాధన ఉత్తమం._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆర్థికాభివృద్ధి కలదు. తోటివారితో అనుకూలత ఉంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉంటే మంచిది. *_నారాయణ మంత్రాన్ని జపించాలి._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

శ్రమతోకూడిన ఫలితాలున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనకు దిగడం ద్వారా విభేదాలు వచ్చే సూచనలున్నాయి. *_నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఈశ్వరారాధన శుభాన్నిస్తుంది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు