అవోపా బ్యాంక్మన్ చాపుటర్ వారు శ్రీరామ్ ఆలయానికి నిధి సమర్పన్ గా మొదటి విడతగా 108 మంది నుండి రూ. 2,72,000 లను సేకరించి అధ్యక్షుడు శ్రీ పి.వి.రమణయ్య గారు ఈ రోజు అమీర్‌పేటలోని హోటల్ ఆదిత్య పార్కులో జరిగిన ఒక కార్యక్రమంలో RJBT అధికార ప్రతినిధి శ్రీ గజ్జెల యోగనంద్ గారికి సేకరించిన మొత్తాన్ని అందజేశారు. కోరగానే మద్దతు నొసంగి పెద్ద మొత్తములో విరాళాలు సేకరించిన మరియు నొసంగిన అందరికీ అధ్యక్షుడు మరియు వారి టీం ధన్యవాదాలు తెలియజేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి