“మనిషికి తొందరపాటు ఎక్కువ, అనుకున్నది వెంటనే చేసేయాలనుకుంటాడు. మనిషికి భయం ఎక్కువ, ఆపద కలగగానే డీలా పడిపోతాడు. మనిషికి ఆవేశం ఎక్కువ, ఇతరులపై కోపం కలగగానే అక్కసు వెళ్లగక్కుతాడు. మనిషికి నిరాశ ఎక్కువ, బాధ కలగగానే కుమిలిపోతాడు. మనిషికి దురాశ ఎక్కువ, తరతరాలు కూర్చుని తింటే తరగని సంపదని కోరతాడు. మనిషికి సహనం తక్కువ, ఒక్క రోజు ధ్యానం చేస్తాడు. 'నేను బుద్ధుడు కావాలి అంటాడు. అయితే, సాధనతో పాటు కాస్తంత ‘సహనం’తో నిరీక్షిస్తే అంతిమంగా ‘విజయం’ సాధించవచ్చు. సహనం అనేది ఒక నిగ్రహశక్తి, ఒక మానసిక పరిపక్వత గల స్థితి.”
pokala mantra
“Perfection” is not perfection, if it tries to escape from entanglement by shrinking from the dual expressions of nature."
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి