🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_19, ఫిబ్రవరి , 2021_* *_భృగు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మొహమాటంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వైరాగ్య ధోరణి వీడండి. అనవసర విషయాల్లో తలదూర్చవద్దు. ప్రయాణాల్లో ఆటంకాలు ఉంటాయి. *_ఆదిత్య హృదయం పఠిస్తే మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ఆత్మవిశ్వాసంతో పని చేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. *_గణపతి ఆరాధన శ్రేయోదాయకం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు
మీ కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచి తూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. వృథా ఖర్చులు లేకుండా జాగ్రత్తపడాలి. *_శివారాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభదాయకం_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
చేపట్టిన పనుల్లో ఊహించిన ఫలితాలు వెలువడతాయి. సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆధ్యాత్మిక, శుభకార్యాల్లో పాల్గొంటారు. *_ఇష్టదైవ సందర్శనం శుభ ఫలితాలనిస్తుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. మీ అభివృద్ధికి దోహదపడే నిర్ణయాన్ని తీసుకుంటారు. తోటివారి సహకారం లభిస్తుంది. *_ఇష్టదైవ స్తోత్రం పఠిస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. *_శివుడిని ఆరాధిస్తే ఉత్తమం_* .
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
బంధుమిత్రుల ఆదరాభిమానాలుంటాయి. ఉల్లాసభరిత వాతావరణం నెలకొంటుంది. ఆధ్యాత్మికంగా శుభకాలం. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_లక్ష్మీ స్తోత్రం చదివితే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. అపార్థాలకు తావివ్వకండి. సకారాత్మక ఆలోచనలతో ముందుకు సాగండి. మనస్సు చెడును ఊహిస్తుంది. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. *_దైవారాధన మానవద్దు_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మిశ్రమకాలం. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపారంలో ఆచి తూచి ముందుకు సాగాలి. పట్టుదలతో ముందుకు సాగితే ఆపదలు దూరమవుతాయి. కొన్ని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. *_గణపతి సందర్శనం శుభప్రదం_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఈరోజు
మీ మీ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారస్తులకు శుభకాలం. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త మీ మనోబలాన్ని పెంచుతుంది. *_ఈశ్వర సందర్శనం ఉత్తమం_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి