నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_09, ఫిబ్రవరి , 2021_*                 *_భౌమ వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులను కుటుంబ సభ్యుల సహకారంతో పూర్తిచేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. గిట్టనివాళ్లు తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త. *_దుర్గా ధ్యానం శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

సమయానుకూలంగా ముందుకు సాగండి. అనుకున్నది సిద్ధిస్తుంది. స్థిరమైన నిర్ణయాలతో అనుకూల ఫలితాలను సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలుంటాయి. బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శ్రీవిష్ణునామాన్ని పఠిస్తే మంచిది._*  

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

మొదలుపెట్టిన పనిని పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటంతో ఖర్చులు పెరుగుతాయి. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం._*   

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం ద్వారా సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోవద్దు. *_గోవిందనామాలు చదివితే మంచి జరుగుతుంది_* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. పనులను వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

శారీరక శ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం._*  

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

శారీరక శ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. మనస్సును స్థిరంగా ఉంచుకోవాలి. మనోబలం పెరగానికి *_ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి._*  

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

మంచి మనస్సుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖసంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి.  వివాదాస్పద వ్యక్తులకు దూరంగా ఉండాలి. *_గణపతి ఆరాధన మేలు చేస్తుంది_*  

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

సుఖసౌఖ్యాలున్నాయి. తలపెట్టిన కార్యాలను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభాన్నిస్తుంది._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఈరోజు

మీ మీ రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామ నామాన్ని జపిస్తే ఉత్తమం._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

మంచి సమయం. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు