పోకల పలుకులు

 

పోకల పలుకులు
“ఈ ప్రపంచంలో కొందరు ఎంత దగ్గర ఉన్నా మనకు దగ్గర కాలేరు.మరి కొందరు ఎంత దూరంలో ఉన్న *మనసుకు* దూరం కాలేరు. మన మనసుకు నచ్చిన వారితో మనం  ప్రతి క్షణం మాట్లాడాలేకపోవచ్చు. కాని, మన  మనస్సు మాత్రం వారి కోసం  ప్రతి క్షణం పరితపిస్తూనే ఉంటుంది”

pokala mantra
“The only thing that defines a *person* is what he has in his *heart* and not what he says  from the edge of his *tongue. Always speak from the HEART and not from the edge of TONGUE”GM


కామెంట్‌లు