తెలంగాణ రాష్ట్ర అవోపా కార్యవర్గ సభ్యులకు, తెలంగాణ రాష్ట్రంలో ని అన్ని జిల్లా, టౌన్ మరియు యూనిట్ అవోపాల అధ్యక్షులకు , కార్యదర్శులకు, కోశాధికారులకు, సలహా దారులకు, ఆర్యవైశ్య ప్రముఖ నాయకులకు, అన్ని అవోపాల కార్యవర్గ సభ్యులకు, జీవితకాల సభ్యులకు, అవోపా బులెటిన్ చందాదారులకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి