🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_27, జనవరి , 2021_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. కీలక అంశాల్లో పెద్దలను సంప్రదించడం ఉత్తమం. రుణ సమస్యలు తగ్గుతాయి. *_ఇష్టదేవతారాధన శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
పనులకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఓర్పు చాలా అవసరం. అనవసర భయాందోళనలను దరిచేరనీయకండి. *_నవగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మంచి భవిష్యత్తు కోసం మరింత ఎక్కువగా కష్టపడాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలున్నాయి. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_సూర్యారాధన మేలు చేస్తుందిశ్రమ పెరుగుతుంది_*.
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
చేపట్టే పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. శత్రువులు మిత్రులవుతారు. ముఖ్యమైన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం శక్తినిస్తుంది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
అనుకూల ఫలితాలున్నాయి. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసే పనులు సత్ఫలితాన్నిస్తాయి. ఒక ముఖ్య వ్యవహారంలో మీరు ఆశించిన పురోగతి ఉంటుంది. *_ఆదిత్య హృదయం పఠిస్తే శుభదాయకం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మిశ్రమ ఫలితాలున్నాయి. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. శత్రువులతో జాగ్రత్త. సమయం వృథా చేయకండి. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
వృత్తిపరంగా అనుకూలత ఉంది. తోటివారితో ఆనందంగా గడుపుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలకమైన చర్చలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభాన్నిస్తుంది_* .
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మిశ్రమ వాతావరణం ఉంటుంది. కొన్ని పరిస్థితులు ఇబ్బందిపెడతాయి. చంచల బుద్ధితో వ్యవహరించి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. *_గోసేవ చేయడం మంచిది._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శుభకాలం. మనోధైర్యంతో అనుకున్నది సాధిస్తారు. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. సప్తమంలో చంద్ర బలం బాగుంది. అర్థ, వస్త్ర లాభాలున్నాయి. *_ఇష్టదేవత శ్లోకాలు చదివితే శుభప్రదం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
చేపట్టే పనిలో ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగించే ప్రయత్నం చేస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్య కార్యాల్లో బంధుమిత్రులను కలుపుకుపోవడం మంచిది. *_ఇష్టదేవత స్తోత్రం పఠిస్తే ఉత్తమం_* .
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఒక వ్యవహారంలో తోటివారి సాయం లభిస్తుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. *_ఆదిత్య హృదయం పఠించాలి_*.
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రతిభను పెద్దలు ప్రశంసిస్తారు. అవసరాలకు తగిన ధనం చేకూరుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. *_ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిదిశుభ కాలం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి