స్థానిక గాంధీ పార్క్ లోని మహాత్మాగాంధీ విగ్రహానికి బిల్లకంటి రవికుమార్ జిల్లా అధ్యక్షులు , రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలశ్రీధర్ ,ఆర్థిక కార్యదర్శి ఇమ్మడి దేవేందర్ యూనిట్ అధ్యక్షులు వాసా రాఘవేందర్ జిల్లా ఉపాధ్యక్షులు సోమిశెట్టి సురేందర్ బొడ్డు పాండు, యూనిట్ ఆర్థిక కార్యదర్శి శ్రీకాంత్ అవోపా సలహాదారు సోమిశెట్టి శ్రీధర్ గారు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ మనం ప్రతిరోజు మహాత్మా గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా ప్రశాంత జీవితం గడపాలంటే ఒక గంట సేపు సెల్ ఫోన్ స్విచాఫ్ చేసుకొని ధ్యానముద్రలో ఉండి మనసును ప్రశాంత తో చేసుకుని సమాజం సేవ కోసం మనం పాటుపడాలని సూచించారు ఈ కార్యక్రమంలో బొడ్డు పాండు గారు ఫణి కుమార్ వెంకట రాజా వై రమేష్ హాయ్ శంకర్ సార్ అనంత స్వామి ప్రసాద్ సార్ భూదానం సుబ్బారావు గారు మున్సిపల్ చైర్మన్ గారు అయినటువంటి కల్పనా భాస్కర్ గౌడ్ గారు లైన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు క్లాస్మేట్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి