నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_22, జనవరి , 2021_*                *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

మనోబలంతో చేసే పనులు సిద్ధిస్తాయి. మీలోని  పారదర్శకత మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ముఖ్య వ్యవహారాలలో ఆర్థిక సాయం అందుతుంది. ముఖ్య విషయాల్లో అస్థిర బుద్ధిని రానీయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. *_లలితాదేవి నామస్మరణ శుభప్రదం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మానసికంగా ద్రుడంగా ఉంటారు. కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమవుతుంది. *_లలితాదేవి నామస్మరణ శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో స్థిరమైన ఫలితాలు అందుకుంటారు. అనుకున్న సమయానికి పనులను పూర్తిచేస్తారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. *_ఇష్టదైవ సందర్శనం శుభప్రదం._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శ్రమకు తగిన ఫలితాలుంటాయి. బుద్ధిబలంతో వ్యవహరించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. నూతన వస్తువులు కొంటారు. వృథా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. *_మహాలక్ష్మీదేవి సందర్శనం శుభప్రదం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

వృత్తి, ఉద్యోగాల్లో  ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదుగుతారు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ఆగ్రహావేశాలకు దూరంగా ఉండాలి. *_హనుమాన్ చాలీసా పఠించడం మంచిది_* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

స్వల్ప ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. సొంతింటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో పురోగతి కనిపిస్తుంది. *_ఇష్టదైవ నామాన్ని స్మరించాలి._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి . మానసికంగా ద్రుడంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_సంకటహర గణపతి స్తోత్రం పఠిస్తే మంచిది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

శుభకాలం నడుస్తోంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ స్వధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. *_వేంకటేశ్వరుడిని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు_* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మధ్యమ ఫలితాలున్నాయి. మొదలుపెట్టిన కార్యాల్లో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి. అవగాహనలేని పనులు చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సమయానికి ఆహారాన్ని తీసుకోవాలి. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. *_దైవారాధన మానవద్దు._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఆర్థికంగా శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి.  వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. *_కనకధారాస్తవం పఠించాలి._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

గ్రహబలం అనుకూలిస్తోంది. ఏ పనిని తలపెట్టినా విజయంతంగా పూర్తిచేస్తారు. అప్పగించిన బాధ్యతలను  సమర్ధవంతంగా  నిర్వహించి పెద్దల ప్రశంసలు లభిస్తాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు మరువలేని శుభఫలాలను ప్రసాదిస్తాయి. *_ఇష్టదైవ సందర్శనం శుభప్రదం.శుభకాలం_*. 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు