అభినందనలు


 అవోప రాష్ట్ర నాయకులు వొల్లాల సత్తయ్య గారి కుమారుడు రాజా రవి చరణ్ ఈరోజు ఉత్తమ ఇంజనీర్ గా కొత్తగూడెం లో జరిగిన సమావేశంలో అవార్డ్ తో సన్మానం పొందిన సందర్భంగా వారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు తేలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ తెలియజేయుచున్నవి.

కామెంట్‌లు